Published: 22-06-2018
ఉగ్రవాదులకన్నా ప్రజలే ఎక్కువగా చనిపోతున్నారు

‘‘జమ్మూ కశ్మీర్‌లో ఆర్మీ బలగాల కాల్పుల్లో ఉగ్రవాదులకన్నా సామాన్య ప్రజలే ఎక్కువగా చనిపోతున్నారు. ఆర్మీ బలగాల చర్యలు సామాన్యుల పాలిటే వ్యతిరేకంగా ఉన్నాయి. ‘ఆలౌట్ ఆపరేషన్’ అంటూ బీజేపీ ఉపయోగిస్తున్న భాష నరమేధం దిశగా ఆ పార్టీ నేతల ప్రణాళికను సూచిస్తోంది’’
