Published: 31-12-2017
ఆంధ్ర యూనివెర్సిటి లొ ఉద్యొగ అవకశాలు

విశాఖపట్నంలొని ఆంధ్రా యూనివర్సిటి లొ ప్రొఫసర్ , అసోసియేట్ ప్రొఫెసర్ ఉద్యొగాలు మరియు అసిస్టంట్ ప్రొఫెసర్ ఉద్యొగాల భర్తీకి యూనివర్సిటి యాజమాన్యం కొరుతుంది.
ఖాళిలు మొత్తం 11 .
ఇందులొ ప్రొఫెసర్ పొస్టుల విభాగం లొ కెమికల్ 1 , సివిల్ 1 , కంప్యుటర్ సైన్స్ మరియు సిస్టంస్ ఇంజినీరింగ్ 1 ఉన్నవి
అసోసియెట్ ప్రొఫెసర్ పొస్టుల విభాగంలొ కెమికల్ 1 ఇంజినిరింగ్ ఫిజిక్స్ 1 , మెకానికల్ 1 ఉన్నవి
అసిస్టంట్ ప్రొఫెసర్ పొస్టుల విభాగంలొ యెగ 1 , న్యూక్లియర్ ఫిజిక్స్ 1 , ఎలక్ట్రికల్ 1 , మెటలర్జికల్ 1 , ఇంజినిరింగ్ ఫిజిక్స్ 1 ఉన్నవి
ధరఖాస్తు చెసుకొవలసిన ఆఖరు తెదీ 2018 జనవరి 31.
మరిన్ని వివరాలకి www.andhrauniversity.edu.in వెబ్సైట్ ని సంప్రదించండి
