Published: 13-02-2019
ఆంధ్రప్రదేశ్ తూర్పు కాపు సంక్షేమ సంఘ నూతన రాష్ట్ర కార్యదర్శి

మండలంలోని నడుకూరు గ్రామానికి చెందిన బొబ్బాది ఫకీరు నాయుడు ,ఆంధ్రప్రదేశ్ తూర్పు కాపు సంక్షేమ సంఘ రాష్ట్ర కార్యదర్శిగా నియమితులయ్యారు .ఆంధ్రప్రదేశ్ తూర్పు కాపు సంక్షేమ సంఘ రాష్ట్ర అధ్యక్షులు పిసిని చంద్రమోహన్ నియామక పత్రాన్ని ఆయనకు అందజేశారు .ఈ సందర్బంగా సంఘ సభ్యులు ఎం.పుండరీ,టి.సోమునాయుడు ,ఏ.దుర్గారావు ,ఎస్.శ్రీనివాస్ రావు ,కె.అసిరినాయుడు ,జి శ్రీను ,తదితరులు అభినందనలు తెలియజేసారు
