డి మొబైల్ షోరూమ్ ప్రారంభం

Published: 19-01-2022

పెద్దాపురం:  ప్ర‌తి ఒక్క‌రూ సాంకేతిక‌త‌ను వినియోగించుకుని ముందుకు సాగాల‌ని రాష్ర్ట హౌసింగ్ కార్పొరేష‌న్ ఛైర్మ‌న్ ద‌వులూరి దొర‌బాబు పేర్కొన్నారు. పెద్దాపురం మున్సిప‌ల్ కాంప్లెక్స్‌లో నూత‌నంగా ఏర్పాటు చేసిన డి మొబైల్స్ షోరూమ్‌ను ఆయ‌న ప్రారంభించారు. ప‌లువురు నాయ‌కులు, కార్య‌క‌ర్త‌లు పాల్గొన్నారు.