చిన్నారిపై తండ్రి అత్యాచారం
Published: Thursday July 18, 2019

బనగానపల్లెలో దారుణం చోటు చేసుకుంది. బనగానపల్లె పట్టణంలోనీ ఓ కాలనీలో 11 సంవత్సరాల చిన్నారిపై కన్నతండ్రే అత్యాచారానికి ఒడిగట్టిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. విషయం తెలుసుకున్న బాలిక తల్లి పోలీస్ స్టేషన్ను ఆశ్రయించింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు బాలికలను వైద్య పరీక్షల నిమిత్తం కర్నూలు ప్రభుత్వాసుపత్రికి తరలిం
