Share this on your social network:
Published: Thursday October 18, 2018
తిరుపతి: శేషాచలం అటవీప్రాంతం దెయ్యాలకోన దగ్గర టాస్క్‌ఫోర్స్ పోలీసులు కూంబింగ్ నిర్వహిస్తుండగా.. ఎర్రచందనం స్మగ్లర్లు ఎదుటపడ్డారు. ఇద్దరిని అరెస్టు చేసి.. 14 ఎర్రచందనం దుంగలు స్వాధీనం చేసుకున్నారు. పరారైన స్మగ్లర్ల కోసం పోలీసులు కూంబింగ్ నిర్వహిస్తున్నారు.