కోళ్ల పందాలుపై క్లారిటి ఇచ్చిన మంత్రి గంటా శ్రినివాసరావు

Published: Friday January 12, 2018

కోడి పందాలపై మంత్రి గంటా శ్రినివాసురావు ఈ విధంగా వ్యాక్యానించారు . సరదాగా కోళ్ల పందాలు నిర్వహించుకొవచ్చు అని దీనికి ఎటువంటి అభ్యంతరం ఉండదు అని ఆయన చెప్పారు .  కోళ్లకి కత్తులు కట్టి భరిలొకి దించటం వంటివి చేయకూడదు అని చెప్పారు . పందాలు జరిగేటప్పుడు రింగ్ లా ఎర్పడి బెట్టింగ్ లు అవి చెయకూడదు అని . ఒక వేల బెట్టింగ్ లకి పాల్పడితె కఠిన చర్యలు తప్పవు అని మంత్రి వ్యాక్యానించారు .