గిరిజన విద్యార్ధులకి సీఎంఆర్ అధినేత సాయం .....
Published: Monday September 03, 2018

విశాఖపట్నంలో ఆంధ్ర వనవాసి కళ్యాణ్ ఆశ్రమ్ నిర్వహిస్తున్న గిరిజన విద్యార్థుల వసతి గృహానికి CMR అధినేత మావూరి వెంకట రమణ గొప్పమానవతా దృక్పధంతో CMR వేర్ హౌస్ నందు 5 లక్షల రూపాయలు విరాళం చెక్కును కె.రామచంద్రయ్య ,అఖిల భారత విద్యా ప్రముఖ ఆంధ్ర వనవాసి కళ్యాణ్ ఆశ్రమ్ కు మరియు కెవి.రామూర్తి న్యాయవాది ,ప్రాంత అధ్యక్షలుకు అందజేశారు .
