Share this on your social network:
Published: Saturday August 18, 2018
విజయవాడ: మాజీ పార్లమెంటు సభ్యురాలు చెన్నుపాటి విద్య(84) మృతిచెందారు. విజయవాడ పార్లమెంటు స్థానం నుంచి ఆమె రెండుసార్లు ఎంపికయ్యారు. చెన్నుపాటి విద్య ప్రముఖ నాస్తికవాది గోరా కుమార్తె. కాగా... మాజీ ఎంపీ చెన్నుపాటి విద్య మృతిపట్ల మాజీ మంత్రి వడ్డే శోభనాద్రిశ్వరరావుతోపాటు పలువురు సంతాపం తెలిపారు.