Share this on your social network:
Published: Thursday August 16, 2018
కర్నూలు: సుంకేసుల డ్యాంకు వరద ప్రవాహం అధికంగా ఉంది. అధికారులు డ్యాం 18 గేట్లు ఎత్తివేసి దిగువకు నీటిని విడుదల చేశారు. ప్రస్తుతం డ్యాం ఇన్‌ఫ్లో లక్షా నలబై వేలు కాగా ఔట్‌ఫ్లో లక్షా 38 వేల క్యూసెక్కులుగా ఉంది. అటు కేసీ కేనాల్‌కు రెండు వేల క్యూసెక్కుల నీటిని అధికారులు విడుదల చేశారు.