జమ్ముకాశ్మిర్ లో భారి ఎ న్ కౌంటర్
Published: Tuesday January 09, 2018

ఉగ్రవాదులను హతమార్చెందుకు జమ్మూకశ్మీర్‌లో ఆర్మి ధళాలు భారీ ఎన్‌కౌంటర్ జరిపాయి. ఇద్దరు హిజ్‌బుల్ ముజాహిద్దీన్ ఉగ్రవాదులను భాద్రతాదళాలు హతమార్చాయి. అనంతనాగ్‌లో ఉగ్రవాదులు ఉన్న ప్రాంతాన్ని భద్రతాదళాలు చుట్టుముట్టడంతో భారీగా ఎదురుకాల్పులు జరిగాయి. మరికొందరు ఉగ్రవాదులు ఆ ప్రాంతంలో ఉన్నట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దాంతో వారి కోసం సైన్యం గాలింపు చర్యలు చేపట్టింది.
