57వ రోజుకు చెరిన జగన్ పాదయాత్ర

Published: Tuesday January 09, 2018

57వ రోజుకు జగన్ పాదయాత్ర . ప్రజాసంకల్పయాత్ర పేరిట విపక్ష నేత వైఎస్ జగన్‌ నిర్వహిస్తున్న పాదయాత్ర మంగళవారం నాటికి 57వ రోజుకు చేరింది. ప్రస్తుతం జగన్ పాదయాత్ర చిత్తూరు జిల్లాలో కొనసాగుతుంది. అలాగే బత్తులవారిపల్లె నుంచి మరికొద్ది సేపట్లో పాదయాత్ర ప్రారంభం కానుంది. కాగా... ఇడుపులపాయ నుంచి ఇచ్చాపురం వరకు 3వేల కిలోమీటర్లు, ఆరునెలలపాటు జగన్ పాదయాత్ర నిర్వహిస్తున్నవిషయం తెలిసినదె.