Share this on your social network:
Published: Saturday January 06, 2018
*2013 లోక్‌పాల్ చట్టంలో మార్పులు అనివార్యం. లోక్‌సభలో ప్రధాన ప్రతిపక్ష నేతను లోక్‌పాల్ ఎంపిక కమిటీలో సభ్యుడిగా చేర్చాల్సి ఉంది. దీనిపై సవరణలు తప్పనిసరి. లోక్‌పాల్ చట్టం రూపొంది నాలుగేళ్లవుతున్నా.. ఇంకా ఎందుకు చైర్మన్‌ను నియమించలేదు? ఇంకెంతకాలం సమయం తీసుకుంటారు.
- రాహుల్ గాంధీ