Share this on your social network:
Published: Tuesday January 02, 2018
విశాఖపట్నం: దువ్వాడలోని ఓ కంపెనీలో యువతి పై ఓ వ్యక్తి అత్యాచారానికి పాల్పడ్డాడు. నిందితుడు శ్రీకాకుళంకు చెందిన విశ్వనాథంగా గుర్తించారు. అత్యాచారానికి గల వివరాలను సంస్థ యాజమాన్యం గోప్యంగా ఉంచింది. బాధితురాలు సోదరుడి ఫిర్యాదుతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.