గంగవరం పోర్టుకు మరికాసేపట్లో రానున్న పవన్ కళ్యాణ్
Published: Friday May 18, 2018

విశాఖపట్నం : ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిక్షరించడానికి సమాయత్తమైంది జనసేన పార్టీ .మీ మధ్యలో మీతో ఒకరిగా నేను ఉంటానని ముందుకు వస్తున్నారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్.అయన చేపట్టిన ప్రజాయాత్రలో భాగంగా గంగవరం పోర్టుకు మరికాసేపట్లో చేరుకోనున్నారు అక్కడ ఉన్న కాలుష్య వాతావరణం వల్ల చుట్టు ప్రక్కల నివాసం ఉంటున్న ప్రజలను వారు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకుని,దానిని నిర్ములించడం కోసం పోరాటం చేస్తారని సాసిబ్భంది గంగవరం పోర్టు దగ్గర గట్టి బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు
