అలా అనడం డ్రామా కాకపోతే మరేమిటి?

Published: Monday July 01, 2019

అమరావతి: ఎవరు సలహా ఇచ్చారో కాని తనను ఓదార్చేందుకు రోజుకు 300 మందిని రప్పించుకుంటున్నారంటూ చంద్రబాబుపై విజయసాయిరెడ్డి ట్వీట్ చేశారు.వచ్చిన వాళ్లు బాగా రిహార్సల్ చేసి యాక్షన్ ఇరగదీస్తున్నారని చెప్పారు. దేశంలోనే సంపన్నుడైన రాజకీయ నేతను ఇల్లు లేకపోతే మా ఇంటికొచ్చి ఉండండయ్యా అనడం డ్రామా కాకపోతే మరేమిటి? అని ట్విట్టర్ ద్వారా ప్రశ్నించారు.