విశాఖపట్టణంలో నేటి కార్యక్రమాలు
Published: Tuesday February 13, 2018

- ఉదయం 8.30 గంటలకు ఇందిరా గాంధీ మున్సిపల్ స్టేడియంలో రాష్ట్ర స్ధాయి క్రీడా ఎంపికలు
- ఉదయం 9 గంటల నుంచి బీచ్‌రోడ్డులో మహాశివరాత్రి ఉత్సవాలు
- ఉదయం 10 గంటలకు పూర్ణామార్కెట్ వద్ద గల శ్రీదుర్గాలమ్మ అమ్మవారి వార్షిక మహోత్సవాలు
- ఉదయం 11 గంటలకు వుడా చిల్డ్రన్స్ ఏరినాలో శ్రీ కాశ్యప్ డిగ్రీ కళాశాల ఫేర్‌వెల్ డే సెలబ్రేషన్స్
