పింఛన్‌కు లంచం డిమాండ్‌..

Published: Friday February 08, 2019

విజయవాడ: పింఛన్ల మంజూరుకు లంచం డిమాండ్‌ చేసిన 34వ వార్డు హ్యాబిటేషన్‌ అధికారి పి.శ్రీనివాసరావును సస్పెండ్‌ చేసినట్టు మున్సిపల్‌ కమిషనర్‌ ఎ.శ్యామ్యూల్‌ గురువారం రాత్రి తెలిపారు. రియల్‌ టైమ్‌ గవర్నెన్స్‌లో వచ్చిన ఫిర్యాదు మేరకు మున్సిపల్‌ కార్యాలయ మేనేజర్‌ పారానాథ్‌ విచారణ నిర్వహించి కమిషనర్‌కు నివేదిక సమర్పించారు