Share this on your social network:
Published: Wednesday February 06, 2019
వెంకటగిరి: నెల్లూరు జిల్లా వెంకటగిరిలో ఎర్రచందనం స్థావరాలపై టాస్క్‌ఫోర్స్ పోలీసుల దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో భారీగా ఎర్రచందనం పట్టుడింది. పలువురు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.