విశాఖపట్నంలో కనకమ్మ ఆవరణలో క్షుద్రపూజలుగా

Published: Thursday February 01, 2018

చినవాల్తేరు: విశాఖపట్నంలో అనుమానాస్పద పూజలు కలకలం రేపుతున్నాయి. నిన్న సంపూర్ణ చంద్రగ్రహణం సందర్భంగా కొందరు వ్యక్తులు చినవాల్తేరు కనకమ్మ గుడి ఆవరణలో పూజలు నిర్వహించారు. ఉదయమే ఆలయానికి చేరుకున్న పూజారి, స్థానికులు ఆలయ ఆవరణలో ఏవో పూజలు జరిగినట్లు గుర్తించారు. అయితే వీటిని క్షుద్రపూజలుగా స్థానికులు అనుమానిస్తారు.