విశాఖలో నేటి కార్యక్రమాలు
Published: Tuesday January 30, 2018

-
ఉదయం 10.00 గంటలకు ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో గాంధీ వర్ధంతి.
-
ఉదయం 11.00 గంటలకు జైల్ భరో సందర్భంగా సరస్వతీ పార్కు నుంచి కలక్టరేట్ వరకూ ర్యాలీ.
-
ఉదయం 11.00 గంటలకు ఏయూలో మహాత్మ గాంధీ 70వ వర్ధంతి.
-
ఉదయం 11.00 గంటలకు జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద ఉబర్ కారుల యజమానుల నిరాహారదీక్ష.
-
మధ్యహ్నం 12.00 గంటలకు కేజీహెచ్ డెర్మటాలజీలో కుష్ఠి వ్యాధి నివారణ దినోత్సవం.
