ఏపీపీఎస్సీ చైర్మ‌న్‌గా గౌత‌మ్ స‌వాంగ్‌

Published: 17-02-2022

అమ‌రావ‌తి: ఏపీపీఎస్సీ చైర్మ‌న్‌గా గౌత‌మ్ స‌వాంగ్‌ను రాష్ట్ర ప్ర‌భుత్వం నియ‌మించ‌నుంది. డీజీపీ కొన‌సాగిన ఆయ‌న‌ను రాష్ట్ర ప్ర‌భుత్వం రెండు రోజుల క్రితం జీఏడీలో రిపోర్టు చేయాల‌ని ఆదేశించింది. కొద్దిసేపటిలో దీనికి సంబంధించిన ఉత్త‌ర్వులు వెలువ‌డ‌నున్నాయి.